త్వరలో ప్రారంభం కాబోతున్న 'గబ్బర్ సింగ్ - 2' 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' రెండు చిత్రాలు అంగీకరించారు.'గబ్బర్ సింగ్ - 2' చిత్రానికి సంభందించిన స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రి ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. దీనితో పాటు హిందీ చిత్రం 'ఓ మై గాడ్' ఆధారంగా తెలుగు లో రూపొందుతున్న మరో చిత్రంలోనూ 'పవన్ కళ్యాణ్' నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ తో కలసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్, గబ్బర్ సింగ్ -2 రెండూ ఒకదానికొకటి షెడ్యూల్స్ కు అనుగుణం గా జరుగుతాయి. అందుకు అనువుగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఈ రెండు చిత్రాలకు మాత్రమే ప్రస్తుతం డేట్స్ కేటాయించారు. ఈ చిత్రాలకు సంభందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి...


GABBARSINGH - 2 WILL START SOON

Scripting and pre-production work of Gabbar Singh 2 is progressing fast as per schedule.

Gabbar Singh 2 and the project based on Oh my God will be executed simultaneously and Pawan Kalyan is allocating dates to both projects accordingly.

It is now clarified through reliable sources that Gabbar Singh 2 and the newly announced project co - starring  with Venkatesh are the only two commitments of Pawan Kalyan.

More news on Gabbar Singh 2 will follow shortly.

These icons link to social bookmarking sites where readers can share and discover new web pages.
  • Digg
  • Sphinn
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google
  • Furl
  • Reddit
  • Spurl
  • StumbleUpon
  • Technorati