Guru Films’ debut Telugu production, the fresh, fun and romantic Bangaaru Kodi Petta will now release on March 7, 2014 in better theaters with more reach just before the frenzy of exams.

 The film’s lead pair Colours Swati and Navdeep have been promoting Bangaaru Kodi Petta on TV, radio and in print. They share a fantastic chemistry that shaped their characters on screen but has also livened TV game shows.


The cast and crew are promoting the film on Weekend Masti and Cash. On Ali 369 show, while Swati and Navdeep were a riot, fight masters Ram-Lakshman, stole the show with their dance moves and jokes.

Swati’s bubbly and out-spoken take on life and Navdeep’s tongue-in-cheek humour are refreshing and entertaining. The two of them are slated to appear on other popular shows like Kevvu Keka, Bhale Chansule and Get Ready in the coming days.


Swati and Navdeep also launched the South Scope Calendar for 2014 and Swati was on the front page of Sunday edition of the Times of India. Navdeep will be featured on Friday, 7 March on Hyderabad Times.  

The golden pair also have been on various FM channels and Swati will be the Celebrity RJ for Women’s Day on Radio City.    

Bangaru Kodi Petta showcases both the stars in new light.  As the film is a youthful, family entertainer full of unexpected and surprising plot twists, snappy dialogue and an interesting and hard-to-predict resolution.  

DIRECTOR.............................RAJ PIPPALLA PRODUCER............................SUNITHA TATI MUSIC....................................MAHESH SHANKAR D.O.P......................................SAHIR RAZA
CAST & CREW


NAVADEEP............................Vamsi
SWATI (COLOURS)............. Bhanu
SANTOSH…………….......... Venu
RAM-LAXMAN......................Yerrababu-Dorababu
SANCHELANA………..……..Sruthi 


NEWS MATTER IN TELUGU


బంగారు కోడి పెట్ట వచ్చేస్తోందండీ....... ఓ బాబులు....ఓ పాపలు..... సినీ అభిమానులూ.......!

ఇది కొత్త పాట కాదు కదా కనీసం రాబొయే సినిమలో రీ-మిక్స్ పాట కూడా కాదు...... కలర్స్ స్వాతి,నవ్ దీప్ జంటగా నటించిన "బంగారు కోడి పెట్ట" సినిమా మర్చిన విడుదల తేదీ తో మర్చి 7 న మనల్ని అలరించబోతోంది. వచ్చే వారం లో విడుదలయ్యే సినిమా ఇదొకటే కావడం తో ఇంకొన్ని థియేటర్లను కలుపుకుని కొక్కొరొక్కో అంటోంది.

టెంత్, ఇంటర్ పరీక్షలకు వెళ్ళబోయే ముందు విద్యార్థులందరికీ ఆహ్లాదాన్ని అందించలనే ఆలొచనతో మార్చి 7 న వస్తున్నాము.....

ప్రధాన కథా నాయికా నాయకులైన స్వాతి, నవ్ దీప్ ఇప్పటికే టీవీ, రేడియో, పత్రికల్లో హల్ చల్ చేసారు..... వారిద్దరి మధ్య అద్భుతమైన "కెమిస్ట్రీ"  వుండటంతో వెండి తెర పైనే కాదు, బుల్లి తెర పైన కూడా ప్రేక్షకులకు కన్నుల విందు చేసారు.

ఈ సినిమా బృందం ఇప్పటికే టీవీ లో "వీకెండ్ మస్తీ, క్యాష్" కార్యక్రమాల్లో చిత్రానికి మంచి పబ్లిసిటీ ఇచ్చారు ...... "అలీ 369" లో అయితే స్వాతి, నవ్ దీప్ నవ్వుల ప్రవాహం అదిరిపోయింది..... అయితే ఫైట్ మాస్టర్లు రాం-లక్ష్మణ్ లు ప్రధాన అకర్షణ గా నిలిచారు. అయితే రాబోయే రోజుల్లో "కెవ్వు కేక, భలే చాన్సులే, గెట్ రెడీ" టీవీ షోస్ లో పాల్గొని మనల్ని నవ్విస్తారు.

2014 "సౌత్ స్కోప్" క్యాలెండర్ ను వీరిద్దరూ విడుదల చేసారు..... "టైంస్ ఆఫ్ ఇండియా" ఆదివారం దిన పత్రిక  లో మన బంగారు కోడి పెట్ట స్వాతీ మొదటి పేజీ పై రాగా, మన బంగారు కోడి పుంజు నవ్ దీప్ మాత్రం సుక్రవారం అదే సినిమ విడుదలయ్యే రోజున రాబోతున్నాడు.

ఇప్పుడెక్కడ చూసిన పాత రోజుల్లోలా అందరం రేడియో కి అలవాటు పడీపోయాం కదండీ..... అందుకే ఆ మధ్యమాన్ని కూడా వినియోగించుకొని ఎఫ్.ఎం లోని వివిధ చానెల్స్ లో ఈ బంగారు జంత తమ గాత్రం తో అలరించారు..... మహిళా దినోత్సవం సందర్భంగా రేడియో సిటీ లో మన బంగారం స్వాతి ఆర్.జే లా అలరించబోతోంది...

 జీవితాన్ని ఒక భిన్న హాస్య కోణం లో చూసే స్వాతి, తన మాటల చాతుర్యం తో అందరినీ నవ్వించే నవ్దీప్ ల పాత్రలను అద్భుతంగా మలిచిన విధానం బంగారు జంత ని నవ నూతనంగా వెంది తెర పై ఈ చిత్రం ఆవిష్కరించబోతుంది ........ యూత్ మరియూ ఫామిలీఇ ప్రేక్షకులకూ నచ్చే విధంగా అనూహ్యమైన మలుపులూ, కొత్తగా వుండే పలుకులు (సంభాషనలు)...... ఊహించని విధంగా రక్తి కట్టించే సన్నివేషాలు, చిత్రీకరణ ప్రధాన అంశాలు గా చెప్పుకోవచ్చు. "గురు ఫిలింస్" సంస్థ ఈ చిత్రంతో సినీ రంగం లో తన ప్రస్థానాన్ని మొదలు పెదుతోంది.

సంకేతిక వర్గం

దర్శకుడు                రాజ్ పిప్పాల
నిర్మాత                  సునీత తాటి
సంగీతం                మహేష్ శంకర్
సినిమాటోగ్రఫీ         షాహిర్ రాజా

నటీ నటులు

నవ్ దీప్                  వంశీ
స్వాతి                    భాను
సంతోష్                  వేణు
రాం- లక్ష్మణ్          ఎర్రబాబు-దొరబాబు
సంచలన               శృతి

These icons link to social bookmarking sites where readers can share and discover new web pages.
  • Digg
  • Sphinn
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google
  • Furl
  • Reddit
  • Spurl
  • StumbleUpon
  • Technorati