Siddharth, Lakshmi Menon New Bilingual Film 'Jigarthanda' News...

Jigarthanda is an upcoming Bilingual Telugu and Tamil film directed by Karthik Subbaraj. The film has Siddharth and Lakshmi Menon in the lead and the music is composed by Santhosh Narayan.

సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా 'పిజ్జా' ఫేం కార్తీక్ సుబ్బరాజ్
దర్శకత్వంలో యాక్షన్ డ్రామా

'పిజ్జా'తో దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్
దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'జిగర్తతండా'. తెలుగు, తమిళ భాషల్లో
రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్నారు.
ఎస్.కె. పిక్చర్స్, వి.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్నితెలుగులోకి
అందిస్తున్నాయి. ఒక షెడ్యూల్ మినహా ఈ చిత్రం పూర్తయ్యింది.

ఈ సందర్భంగా చిత్రనిర్మాతల్లో ఒకరైన వి.ఎస్. రామిరెడ్డి మాట్లాడుతూ -
"తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని
రూపొందిస్తున్నాం. సిద్ధార్ధ్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే
విధంగా ఉంటుంది. ఓ ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర
చేయనున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం" అని
చెప్పారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ - ''తొలి చిత్రం 'పిజ్జా'తో కార్తీక్
సుబ్బరాజ్ మంచి దర్శకునిగా నిరూపించుకున్నారు. మలి ప్రయత్నంగా ఓ వినూత్న
కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నగర నేపథ్యంలో సాగే యాక్షన్
డ్రామా ఇది. యువతరాన్ని ఆకట్టుకునే కథ. మా కాంబినేషన్లో వచ్చిన 'పిజ్జా'
ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 'పిజ్జా' అద్భుతమైన చిత్రమని, మిస్
అవ్వకుండా చూడాలని అప్పట్లో సిద్ధార్ధ్ తన ట్విట్టర్ లో పెట్టారు. ఇప్పడు
ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. వేసవి కానుకగా విడుదల చేయబోతున్న ఈ
చిత్రం కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

బాబీ సింహా, కరుణ, గురు సోమసుందరం, ప్రతాప్ పోతన్, సౌందర రాజా, వినోధిని
తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: గేవ్
మిక్ యు యారీ, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్.

These icons link to social bookmarking sites where readers can share and discover new web pages.
  • Digg
  • Sphinn
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google
  • Furl
  • Reddit
  • Spurl
  • StumbleUpon
  • Technorati

Another actor from the Manchu family is making his Debut

Yes, we all know that Laxmi Manchu, Vishnu Manchu and Manoj Manchu Are the three younger manchu's in the industry. Now, there is a new Manchu who is making his debut with the film "Chandamama Kathalu". we already know that Laxmi Manchu is playing one of the leads in the same film. But Who is this new Manchu and what is his name?

We did some snooping around and found out that his name is "Zeus Anand Manchu". But who is Zeus Anand Manchu and why is his debut kept in secret? The team of Chandamama Kathalu is also being very secretive about this Manchu. We are investigating on that and Our team is hell bent on getting hold of a picture of him and will shortly post one.
 
 Hopefully!

These icons link to social bookmarking sites where readers can share and discover new web pages.
  • Digg
  • Sphinn
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google
  • Furl
  • Reddit
  • Spurl
  • StumbleUpon
  • Technorati

SRK, Amitabh Bachchan, Kamal Haasan at 19th Kolkata International Film Festival launch

Shahrukh Khan, Amitabh Bachchan, Kamal Haasan at 19th Kolkata International Film Festival launch Exclusive Photo Gallery...














These icons link to social bookmarking sites where readers can share and discover new web pages.
  • Digg
  • Sphinn
  • del.icio.us
  • Facebook
  • Mixx
  • Google
  • Furl
  • Reddit
  • Spurl
  • StumbleUpon
  • Technorati
Blog Widget by LinkWithin